75 లక్షలతో నిత్యావసరాలు 
పరవాడ ఫార్మాసిటీలోని లారస్‌ల్యాబ్స్‌ యాజమాన్యం కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌)లో భాగంగా రూ.75లక్షలు వెచ్చించి పరిసర గ్రామాల్లోని 12వేల కుటుంబాలకు పంచేందుకు 8రకాల నిత్యావసర సరకులతోకూడిన కిట్లను సమకూర్చింది. వీటి పంపిణీని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోమవారం కంపెనీలో ప్రారంభించారు. అనంతరం సం…
Image
పెరిగిన టోల్‌గేట్‌ ఛార్జీలు
కాగిత టోల్‌గేట్‌ వద్ద వాహనాల నుంచి ఫీజు వసూలు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో నెలరోజుల పాటు ఫీజు వసూలు చేయకుండా వాహన యజమానులకు వెసులుబాటు కల్పించిన కేంద్రం, తిరిగి ఫీజు వసూలుకు ఆదేశాలు ఇచ్చింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సిబ్బంది వాహనాల నుంచి ఫీజు తీసుకుంటున్నారు. చిన్న వాహనాలకు రూ. 5, పెద్ద వాటికి ర…
తీరప్రాంతంపై ఓ కన్నేయండి
లాక్‌డౌన్‌ కారణంగా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో చిక్కుకుపోయినవారు సముద్ర మార్గంలోనూ వచ్చే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాలపై ఓ కన్నేసి ఉంచాలని ఎస్పీ అట్టాడ బాబూజీ రాంబిల్లి ఎస్సై వి.అరుణ్‌కిరణ్‌ను ఆదేశించారు. రాంబిల్లి ప్రధాన కూడలిలో లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరును ఎస్పీ సోమవారం పరిశీలించారు. మండలంలో తీరగ్…
Image
లాక్‌డౌన్‌ ఎత్తేశాక 3 వారాల్లో  కొత్త రంగులేయండి
పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన ‘పార్టీ’ రంగుల్ని తొలగించి కొత్త రంగులేశాకే స్థానిక సంస్థల ఎన్నికల్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ఎత్తేశాక మూడు వారాల్లో ఈ పని చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీ జెండాల ర…
Image